Trending:


జపాన్ లో మాంసం తినే బ్యాక్టీరియా!

జపాన్ లో మాంసం తినే బ్యాక్టీరియా! వేగంగా విస్తరిస్తున్న ప్రమాదకర స్ట్రెప్టోకోకల్ వ్యాధి     48 గంటల్లోనే కణజాలాన్ని నాశనం చేస్తూ ప్రాణం తీసేస్తది     ఈ ఏడాది ఇప్పటికే 977 కేసులు నమోదు టోక్యో : జపాన్ లో ఓ ప్రాణాంతక బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది మనిషి శరీరంలోకి చేరిన వెంటనే అవయవాల్లోని కణజాలాన్ని నాశనం చేస్తూ రెండు రోజుల్లోనే ప్రాణాల...


తెలంగాణ బంజారా బిడ్డకు సాహిత్య యువ పురస్కారం

తెలంగాణ బంజారా బిడ్డకు సాహిత్య యువ పురస్కారం రమేశ్ కార్తీక్ రాసిన ‘ఢావ్లో’ కథా సంకలనానికి అవార్డు     పి. చంద్రశేఖర్ ఆజాద్​కు సాహిత్య బాల పురస్కారం     త్వరలో అవార్డులు ప్రదానం చేయనున్న సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు చెందిన బంజారా బిడ్డ, ప్రముఖ రచయిత రమేశ్  కార్తీక్  నాయక్​కు 2024 ఏడాదికి ప్రతిష్టాత్మకమైన సాహిత్య యువ పురస్కారం  అవార...


నిర్మల్​, మంచిర్యాలకు కొత్త కలెక్టర్లు

నిర్మల్​, మంచిర్యాలకు కొత్త కలెక్టర్లు మంచిర్యాల/నిర్మల్, వెలుగు: నిర్మల్, మంచిర్యాల​కలెక్టర్లు బదిలీ అయ్యారు. వారి స్థానంలో ప్రభుత్వం కొత్తవారిని నియమించింది. నాగర్​కర్నూల్​అడిషనల్​కలెక్టర్ (లోకల్​బాడీస్)​గా పనిచేస్తున్న కుమార్​ దీపక్​ను కలెక్టర్​గా ప్రమోట్ ​చేస్తూ మంచిర్యాలకు ట్రాన్స్​ఫర్ చేశారు. ప్రస్తుత కలెక్టర్​ బదావత్ సంతోష్ ​నాగర్​కర్నూల్​కు...


‘ఎన్డీయే సర్కారు ఎప్పుడైనా పడిపోవచ్చు’

కేంద్రంలో మోదీ ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని, ఏ సమయంలోనైనా ప్రభు త్వం కూలిపోవచ్చని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ మోదీకి ప్రజామోదం లేదని, కేంద్రంలో మైనార్టీ ప్రభుత్వం ఉందన్నారు.


సైబర్‌ నేరగాళ్ల లింకులకు స్పందించొద్దు..

సైబర్‌ నేరగాళ్లు పంపిస్తున్న లింకులు, మెసేజ్‌లకు స్పందించి మోసపోవద్దని పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్‌బీఐ యూనో అప్లికేషన్స్‌ ఉపయోగిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.


త్వరలో దవాఖానల్లో ఖాళీల భర్తీ

రాష్ట్ర ప్రభుత్వం వివిధ దవాఖానలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది.


కలెక్టర్‌ క్రాంతి అక్రమాలపై ఫిర్యాదు

గతంలో జోగుళాంబ గద్వాల కలెక్టర్‌గా పనిచేసి.. ప్రస్తుతం సంగారెడ్డి కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వల్లూరు క్రాంతి అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్‌ నేతలు సీఎస్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.


పుణె కారు కేసులో దన్వడే లీలలెన్నో!

పుణె కారు యాక్సిడెంట్‌ కేసులో నిందిత మైనర్‌ బాలుడిని విడుదల చేయడంలో జువెనైల్‌ జస్టిస్‌ బోర్డ్‌ (జేజేబీ) పరస్పర విరుద్ధంగా వ్యవహరించినట్లు వెల్లడైంది. ఈ మేరకు విచారణ కమిటీ సామాజిక న్యాయ శాఖకు 100 పేజీల నివేదిక సమర్పించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. బాలుడికి జేజేబీ నాన్‌ జ్యుడిషియల్‌ సభ్యుడు ఎల్‌ఎన్‌ దన్వడే బెయిల్‌ మంజూరు చేశారు.


ఒంటరి మహిళలే టార్గెట్.. ఒకే రోజు నాలుగు గొలుసు చోరీలు

ఒంటరి మహిళలే టార్గెట్.. ఒకే రోజు నాలుగు గొలుసు చోరీలు మేడ్చల్ జిల్లా శామీర్ పేట PS పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. వేరువేరు చోట్ల వరుసగా దొంగతనానికి పాల్పడ్డారు. మూడుచింతలపల్లి మండలం అనంతారం గ్రామంలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి 3 తులలా పుస్తెలతాడు లాక్కొని బైక్ పై పారిపోయారు. అదే మండలం కేశవరం గ్రామంలో ఇంటి ముందు అరుగుపై కూర్చున్న మహిళ మ...


ప్రైవేట్‌కు దీటుగా విద్యనందించాలి

ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూల్స్‌ విద్యార్థులకు విద్యనందించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సూచించారు. శనివారం పట్టణంలోని సిటీ సెంట్రల్‌ హాల్‌లో నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంఈవోలు, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.


Khairatabad Ganesh | ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవాలకు రేపు అంకురార్పణ

ఖైరతాబాద్‌ శ్రీ గణేశ్‌ ఉత్సవ కమిటీ ఏర్పాటైంది. ఖైరతాబాద్‌ గణేశ్‌ మండపంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి మహేందర్‌ బాబు, కోశాధికారి మహేశ్‌ యాదవ్‌ వివరాలు వెల్లడించారు.


మెరుగైన సేవలు అందించేందుకు కృషి

ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎంపీపీ అనసూయ అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో శనివారం ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం జరిగింది.


నోటు పుస్తకాలనూ వదలని సర్కారు

కాంగ్రెస్‌ ప్రభుత్వం స్వార్థ రాజకీయం కోసం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందించే నోటు పుస్తకాలను సైతం వదలడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. శనివారం సాయంత్రం దుబ్బాక మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలను ఎమ్మెల్యే సందర్శించారు.


Child Marriage | 72 ఏండ్ల వృద్ధుడితో 12 ఏండ్ల బాలికకు పెండ్లి.. అడ్డుకున్న పోలీసులు

పాకిస్థాన్‌లోని చర్సడ్డాలో 72 ఏండ్ల వయస్సులో అభంశుభం తెలియని మైనర్‌ బాలికతో పెండ్లికి (Child Marriage) సిద్ధమయ్యాడో వృద్ధుడు. తండ్రి ఒత్తిడితో వృద్ధుడిని వివాహం చేసుకోవడానికి ఆ 12 ఏండ్ల చిన్నారి ఒప్పుకున్నది.


Chandrababu Polavaram Visit: సీఎంగా చంద్రబాబు తొలి క్షేత్రస్థాయి పర్యటన పోలవరం నుంచే ప్రారంభం, ఎప్పుడంటే

Chandrababu will visit Polavaram Project | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పర్యటన ఖరారైంది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టును సోమవారం (జూన్ 17న) పరిశీలించనున్నారు. సీఎంగా తొలి క్షేత్రస్థాయి పర్యటనను చంద్రబాబు పోలవరం నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. ఆయన సోమవారం పోలవరం సందర్శించి ప్రాజెక్టు స్థితిని పరిశీలించనున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సోమవరం పోలవరంను ఏపీ సీఎం చంద్రబాబు...


నేడు సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష

సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్ష ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు జరుగనుంది. ఉదయం పరీక్షకు 9 గంటల నుంచి, మధ్యాహ్నం పరీక్షకు 2 గంటల నుంచి కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు.


పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దు: కొండా సురేఖ

పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దు: కొండా సురేఖ అటవీశాఖ అధికారులను ఆదేశించిన మంత్రి సురేఖ     మంత్రి సీతక్కతో కలిసి పోడు సమస్యలపై రివ్యూ     కొత్తగా పోడు కొడితే కఠిన చర్యలు తీసుకుంటామని గిరిజనులకు హెచ్చరిక హైదరాబాద్, వెలుగు :  అటవీ అధికారులు పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దని ఆ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. పోడు రైతుల హక్కులను కాపాడడానికి, అటవీ అ...


అంబానీ ఇంట పెండ్లికి.. సబ్బినాడు జ్ఞాపిక

అంబానీ ఇంట పెండ్లి సందడి ముగిసింది. ఆ వివాహ మహోత్సవంలో ప్రతి వస్తువూ అపురూపమే! వాటన్నిటిలో ప్రత్యేక ఆకర్షణగా అతిథులను అలరించిన వెండి కళాకృతులు కొన్ని! అవన్నీ మన తెలంగాణ గడ్డ మీద రూపుదిద్దుకున్నవే. కరీంనగర్‌ నుంచి తరలి వెళ్లినవే.


Farmer Schemes: రైతులకు స్పెషల్ స్కీమ్.. 50 శాతం తగ్గింపు!

అన్నదాతలకు అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. వ్యవసాయం చేసే వారికి లేదంటే సాగు చేయాలని భావించే వారికి అదిరే బెనిఫిట్ ఉంది. ప్రభుత్వం ఏకంగా 50 శాతం రాయితీ అందిస్తోంది. వ్యవసాయ పరికరాలు లేదా వ్యవసాయ పనిముట్లు కొనుగోలుకు ఇది వర్తిస్తుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద రైతులకు 50 శాతం వరకు సబ్సిడీ అందజేస్తారు. రైతులకు వ్యవసాయ పరికరాలు అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది....


రూ.2 కోట్ల బంగారు, వెండి ఆభరణాలు సీజ్

రూ.2 కోట్ల బంగారు, వెండి ఆభరణాలు సీజ్ కారులో అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్ సికింద్రాబాద్, వెలుగు : కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.2 కోట్ల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను నార్త్​జోన్ టాస్క్ ఫోర్స్​పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ పోలీసులతో కలిసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్టుగూడకు చెందిన బజ్జూరి పూర...


బీజేపీ హయాంలో వందలాది రైతుల ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వ హయాంలో వందలాది రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు.


లైంగికదాడి కేసులో జీవిత ఖైదు

దళిత బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష పడేందుకు కృషి చేసిన పోలీసు సిబ్బందిని మల్టీజోన్‌-2 ఐజీ సుధీర్‌బాబు అభినందించి సన్మానించారు. శనివారం జిల్లా పర్యటనలో భాగంగా డీఐజీ కార్యాలయానికి ఐజీ రాగా ఉమ్మడి జిల్లా డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌తో పాటు ఎస్పీ, జిల్లా పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.


ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలి

అర్హులైన వారు ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకోవాలని షాబాద్‌ ఎంపీడీవో అపర్ణ అన్నారు. శనివారం షాబాద్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు.


ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సర్కారు కృషి

ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ బాడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.


రైతులకు షాక్.. పీఎం కిసాన్‌లో పేర్ల తొలగింపు.. మీ పేరు ఉందో లేదో ఇలా చూసుకోండి!

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం 3 విడతల్లో మొత్తం రూ.6 వేలు ఇస్తోంది. ఈ మనీ లబ్దిదారులైన రైతుల బ్యాంక్ అకౌంట్లలో డైరెక్టుగా పడుతోంది. అందువల్ల రైతులు తమ మొబైల్‌కి మెసేజ్ ఎప్పుడు వస్తుందా అని చూసుకుంటూ ఉంటే.. మనీ పడగానే, మెసేజ్ వచ్చేస్తుంది. ఈసారి 17వ విడత మనీని జూన్ 18న అకౌంట్లలో వేస్తోంది. దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మందికి పైగా రైతుల అకౌంట్లలో రూ.21 కోట్లను జమ చేస్తోంది. ఎన్నికల్లో మూడోసారి గెలిచాక, ప్రధాని మోదీ.. జూన్ 18న తన సొంత నియోజకవర్గం వారణాసికి వెళ్తున్నారు. ఆ రోజు అక్కడి నుంచి ఈ మనీ రిలీజ్ చేస్తారు. పీఎం కిసాన్ పథకంలో ప్రతీ నెలా కొత్తగా లబ్దిదారులు చేరుతున్నారు. అలాగే ఉన్న వారిలో కొందరి పేర్లను తొలగిస్తున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. KYC పూర్తి చెయ్యని వారు, సరైన పత్రాలు సమర్పించని వారు, చనిపోయిన రైతుల పేర్లను తొలగిస్తున్నారు. ఐతే.. ఇలాంటి సందర్భంలో.. పొరపాటున కొందరి పేర్లు లిస్ట్ నుంచి పోతున్నాయి. అలా మీ పేరు తొలగితే, మీకు మనీ రాదు. అందువల్ల మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం మేలు. ఇలా చెక్ చేసుకోండి:పీఎం కిసాన్ పథకం లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవడానికి ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in/)కి వెళ్లండి. అక్కడ కిందకు స్క్రాల్ చేసినప్పుడు ఫార్మర్స్ కార్నర్ (Farmers Corner) అనే విభాగం కనిపిస్తుంది. ఆ విభాగంలోని Know Your Status క్లిక్ చెయ్యాలి. Know Your Status క్లిక్ చేసినప్పుడు ప్రత్యేక పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ లబ్దిదారులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చెయ్యాలి. తర్వాత పక్కన కాప్చా కోడ్ ఇవ్వాలి. తర్వాత Get OTP క్లిక్ చెయ్యాలి. వారి మొబైల్‌కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చెయ్యాలి. అప్పుడు లబ్దిదారుల లిస్ట్ ఓపెన్ అవుతుంది. తద్వారా మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. కొంతమందికి తమ రిజిస్ట్రేషన్ నంబర్ ఏంటో గుర్తు ఉండకపోవచ్చు. అలాంటి వారు.. Know Your Status క్లిక్ చెయ్యాలి. అక్కడ ఓపెన్ అయ్యే పేజీలో Know your registration no ఆప్షన్ ఎంచుకోవాలి. దాన్ని క్లిక్ చేసినప్పుడు మరో పేజీ ఓపెన్ అవుతుంది. మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఇవ్వడం ద్వారా.. రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా.. తిరిగి జాబితాలో మీరు ఉందో లేదో చూసుకోవచ్చు.


చిన్నపొర్ల ఘటనలో ఐదుగురికి రిమాండ్

చిన్నపొర్ల ఘటనలో ఐదుగురికి రిమాండ్ కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ యోగేష్ గౌతమ్ ఊట్కూర్, వెలుగు: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం చిన్నపొర్లలో గురువారం జరిగిన హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఊట్కూర్ ఠాణాలో కేసు వివరాలను ఎస్పీ యోగేష్ గౌతమ్ శనివారం వెల్లడించారు.  దాడికి పాల్పడిన మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసి, ఐదుగురిని రిమాండ్​ తరలించామన్నారు....


బాస్‌ల బదిలీ

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లతోపాటు పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ను బదిలీ చేసి.. ఆయన స్థానంలో పెద్దపల్లి కలెక్టర్‌గా పనిచేస్తున్న ముజామ్మిల్‌ ఖాన్‌ను నియమించింది.


భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​గా జితేశ్​వి పాటిల్

భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​గా జితేశ్​వి పాటిల్ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​గా జితేశ్​ వి పాటిల్​ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. రానున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేసిన శనివారం కలెక్టర్​ ప్రియాంక అలను ప్రభుత్వం ట్రాన్స్​ ఫర్​ చేసింది. ఆమెకు ఇంకా ఎక్కడా పోస్టింగ్​ ఇవ్వలేదు. ప్రియాంక అల గతేడాది జూలై 15న కల...


నిజాం కాలంలో నిర్మాణాలు

నిజాం కాలంలో నిర్మాణాలు ఏడో నిజాం మీర్​ ఉస్మాన్ అలీఖాన్ పాలనా కాలంలో హైదరాబాద్​ నగరంలో ఎన్నో నిర్మాణాలను చేపట్టారు. వీటిలోని చాలా భవనాలు నేటికీ ఆఫీస్​ కార్యాలయాలుగా, హాస్పిటల్స్​​గా సేవలు అందిస్తున్నాయి. మీర్ ఉస్మాన్ అలీఖాన్​ చేపట్టిన నిర్మాణాల్లో దివాన్ దేవిడి, కింగ్​ కోఠి, ఉస్మానియా హాస్పిటల్,​ మొజంజాహీ మార్కెట్​, ఈఎన్​టీ హాస్పిటల్​, రాష్ట్ర హైకో...


జిల్లా యువకుడికి కేంద్ర సాహిత్య అకాడమీ యువజన పురస్కారం

నిజామాబాద్‌ జిల్లాజక్రాన్‌పల్లి తండాకు చెందిన యువ రచయిత, కవి రమేశ్‌ కార్తీక్‌నాయక్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ యువజన పురస్కారం దక్కింది. తాను రాసిన తొలి కథా సంపుటి ‘దావ్లో’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువజన సాహిత్య పురస్కారం-2024ను ప్రకటించారు.


వనపర్తి జిల్లాలో పురాతన రాతి శిల్పాలు లభ్యం

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం, సూగూరు గ్రామంలో పురాతన ఆలయం, శిల్పాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఇందులో ఒకటి రాచరికపు ఆహార్యంతో, శైవతాంత్రిక యోగాసనంలో కూర్చున్న పండితుడి విగ్రహం. ఈ విగ్రహానికి కుడిచేత గంటం, ఎడమచేత పుస్తకం కనిపిస్తున్నాయి.


అన్నదాతల ఆందోళన

కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతుబంధు, రైతుబీమాతోపాటు రుణమాఫీ అమలు కాకపోవడంతో రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది.


నదిలో పడిన మినీ బస్సు 14 మంది మృతి..12 మందికి గాయాలు

నదిలో పడిన మినీ బస్సు 14 మంది మృతి..12 మందికి గాయాలు ఉత్తరాఖండ్​ రుద్రప్రయాగ్ జిల్లాలో అలకనందా నది వద్ద ప్రమాదం      రుద్రప్రయాగ్ జిల్లాలో అలకనంద నది వద్ద ప్రమాదం      మృతులకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీఎం సంతాపం రుద్రప్రయాగ్ :  ఉత్తరాఖండ్​లో ఘోర ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై ఓ మినీ బస్సు అదుపు తప్పి అలకనందా నదిలోకి పడిపోవడంతో 12 మంది య...


హలో.. ఫ్రమ్ ది మెలోడీ టీమ్

హలో.. ఫ్రమ్ ది మెలోడీ టీమ్ మోదీతో ఇటలీ ప్రధాని మెలోనీ సెల్ఫీ వీడియో     సోషల్ మీడియాలో వైరల్ బారి(ఇటలీ) : ప్రధాని మోదీతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ చిన్న సెల్ఫీ వీడియో దిగారు. ఇద్దరూ నవ్వులు చిందిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటలీలో జరిగిన జీ7 సమిట్ సందర్భంగా మోదీతో మెలోనీ ఐదు సెకండ్ల సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆ వీడియోను శనివార...


వెబ్‌సైట్‌లో ప్రిలిమ్స్‌ ఓఎంఆర్‌ స్కాన్డ్‌ కాపీలు

రాష్ట్రంలో ఈ నెల 9న నిర్వహించిన గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షకు సంబంధించిన స్కాన్‌ చేసిన, డిజిటలైజ్‌డ్‌ ఓఎంఆర్‌ ఆన్సర్‌ షీట్లను వెబ్‌సైట్‌లోని అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉంచామని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సెక్రటరీ నవీన్‌ నికోలస్‌ శనివారం ప్రకటించారు.


అబూజ్​మడ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్

అబూజ్​మడ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ 8 మంది మావోయిస్టులు మృతి     ఒక జవాన్​ కూడా మృతి... ఇద్దరికి గాయాలు      కొనసాగుతున్న కూంబింగ్ భద్రాచలం, వెలుగు : ఛత్తీస్​గఢ్​లో నారాయణ్​పూర్​ జిల్లా అబూజ్​మడ్​ అడవుల్లో శనివారం జరిగిన భారీ ఎన్​కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టుల కాల్పుల్లో ఒక ఎస్టీఎఫ్​ జవాన్  ప్రాణాలు కోల్పోగా..  ఇద్దరు  జవాన్ల...


20 మంది ఐఏఎస్​ల బదిలీలు

20 మంది ఐఏఎస్​ల బదిలీలు వీరిలో ఎక్కువ మంది కలెక్టర్లు, అడిషనల్​ కలెక్టర్లే 9 మందికి పోస్టింగ్ ఇవ్వని రాష్ట్ర సర్కార్ త్వరలో మరిన్ని ట్రాన్స్​ఫర్లు ఉండే చాన్స్ హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు 20 మందిని ఒకేసారి బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశా...


ఏ టైంలోనైనా ఎన్డీఏ సర్కారు పడిపోవచ్చు : ఖర్గే

ఏ టైంలోనైనా ఎన్డీఏ సర్కారు పడిపోవచ్చు : ఖర్గే మోదీకి మెజార్టీ లేదు న్యూఢిల్లీ : ఎన్​డీఏ సర్కారు పొరపాటున ఏర్పడిందని, ఎప్పుడైనా పడిపోవచ్చని ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీకి మెజార్టీ లేదని తెలిపారు. బీజేపీ పొత్తులను కాపాడుకునేందుకు పోరాడు తోందనే ఊహాగానాల నేపథ్యంలో ఖర్గే ఈ కామెంట్స్​ చేశారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్డీఏద...


Chandrababu on Nominated Posts: పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్‌ పోస్టులు- త్వరలోనే భర్తీ చేస్తామన్న చంద్రబాబు

Chandrababu Says Nominated Posts Will Be Filled Soon: రాష్ట్రంలోని నామినేటెడ్‌ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని, పార్టీ కోసం కష్టపడిన వారికి ఈ పోస్టుల్లో అవకాశాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి మంగళగిరిలోని పార్టీ కార్యాలయం ఎన్‌టీఆర్‌ భవన్‌కు వచ్చారు. ఈ సందర్భగా తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. అనంతరం టెలీకాన్ఫరెన్స్‌లో పార్టీ...


AP New Excise Policy : ఏపీలో కొత్త మ‌ద్యం పాల‌సీ..! కసరత్తు ప్రారంభించిన సర్కార్

AP New Excise Policy 2024 Updates : ఏపీలో కొత్త ప్రభుత్వం రాకతో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మెగా డీఎస్సీ, పెన్షన్ల పెంపుతో పాటు మరికొన్ని ఫైళ్లపై చంద్రబాబు సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని ప్రకటించేందుకు కసరత్తు జరుగుతోంది.


నేడు ఉచితంగా దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ

ప్రమాదవశాత్తు జీవితం మధ్యలో ఏదైనా అవయవం కోల్పోయి దివ్యాంగులుగా మారిన వారు అవస్థలు పడవద్దనే ఉద్దేశంతో ఆదివారం కింగ్‌ కోఠిలోని ఈడెన్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆర్టిఫిషియల్‌ లింబ్‌, కాలిఫర్స్‌, ఫిట్‌మెంట్‌తో పాటు ఉచితంగా కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నారాయణ్‌ సేవా సంస్థాన్‌ ట్రస్టీ డైరెక్టర్‌ దేవేంద్ర చౌబిసా, కో ఆర్డినేటర్‌ అల్కా చౌదరి తెలిపారు.


AP Volunteers: వాలంటీర్లకు కొత్త మార్గదర్శకాలివే, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం

AP Grama Volunteers New Guidelines: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శుభవార్త వినిపించబోతుందా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల జీతాలను రూ.10 వేలకు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. జూన్ 12న సీఎం చంద్రబాబు నాయుడు వాలంటీర్ల గురించి మాట్లాడుతూ.. వాలంటీర్లను ఎవర్నీ తొలగించేది లేదని చెప్పారు. వారికి నెలకు...


భారతీయులు పనికోసం గల్ఫ్ దేశాలకు ఎందుకు వెళ్తున్నారు? అక్కడ ఎలాంటి ఉద్యోగాలు చేస్తున్నారు

గల్ఫ్ దేశాల్లో ప్రమాదాల తర్వాత కార్మికుల స్థితిగతులు వార్తల్లో నిలుస్తున్నాయి. ఇంతకీ భారతీయులు పని కోసం గల్ఫ్ దేశాలకే ఎందుకు వెళుతున్నారు? అక్కడ ఎలాంటి ఉద్యోగాలు లభిస్తాయి? ఈ వలసల చరిత్ర ఏంటి?


18న రైతులకు పీఎం కిసాన్‌ నిధులు

ఈనెల 18న 17వ విడత పీఎం కిసాన్‌ నిధులు జమ చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ రూ.20 వేల కోట్ల నిధులను విడుదల చేస్తారని తెలిపారు.


TTD Admissions : 10th పాసైన విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుత అవకాశం.. రేపే చివరితేది

Tirumala Tirupati Devasthanams : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు టెన్త్‌ పాసైన విద్యార్థులకు సువర్ణావకాశం కల్పిస్తోంది. శిల్పకళలో డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు అందిస్తోంది.


జూలై 7 నుంచి 29 వరకు బోనాలు

జూలై 7 నుంచి 29 వరకు బోనాలు భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తం: మంత్రి సురేఖ     అధికారులు సమన్వయంతో పనిచేయాలి: పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, వెలుగు: బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. జులై 7న గోల్కొండ బోనాలతో పండుగ ప్రారంభమై జులై 29న అంబారీ ఊరేగింపు ఉత్సవంతో ముగుస్...


దర్శన్‌ కస్టడీ పొడిగింపు

హత్య కేసులో కన్నడ హీరో దర్శన్‌ పోలీస్‌ కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించారు. అతని ప్రియురాలు పవిత్రా గౌడ, మరో 11 మంది కస్టడీని కూడా న్యాయస్థానం శనివారం పొడిగించింది. వీరికి విధించిన ఆరు రోజుల పోలీస్‌ కస్టడీ ఆదివారంతో ముగియనుండటంతో కోర్టులో హాజరుపర్చారు.


భవనం కట్టారు.. వసతులు మరిచారు

దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించాలి అనే రీతిలో ఉంది మండల అధికారుల తీరు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూసి వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేదు. మండలంలోని పెద్దతండా పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మకాలనీలో సుమారు 300 కుటుంబాలకు పైగా ఉన్నాయి.


వేతనాలు అందక పస్తులుంటున్నాం

వేతనాలు అందక పస్తులుంటున్నామని పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో జూనియర్‌ అసిస్టెంట్‌ రాకేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకురాలు నర్సమ్మ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు ప్రజలకు ప్రత్యేక సేవలు అందిస్తున్నారని, అతి తక్కువ వేతనంతో ఆరుగాలం శ్రమిస్తున్నారన్నారు.


Telangana | ప్రభుత్వం పట్టించుకోదు.. పోలీసులు పనిచేయరు.. ప్రశాంత తెలంగాణలో అశాంతి జ్వాల

రాష్ట్రంలో కొద్ది నెలలుగా చోటుచేసుకుంటున్న వరుస హత్యోదంతాలు ప్రజానీకాన్ని భయానక వాతావరణంలోకి నెడుతున్నాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొల్లాపూర్‌లో బీఆర్‌ఎస్‌ చురుకైన కార్యకర్త మల్లేశ్‌యాదవ్‌ను భూతగాదాల ముసుగులో ప్రత్యర్థులు హతమార్చారు.