Trending:


మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం

మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం వర్ధన్నపేట (ఐనవోలు ), వెలుగు : సరదా ఆట ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన యువకుడు(27) ట్రాక్టర్​మెకానిక్​ షెడ్​రన్​ చేస్తున్నాడు. గురువారం షెడ్​లో పని చేసుకుంటుండగా ఇతడికి వరుసకు బావ అయ్యే వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆట పట్టించాలని యువకుడి మలద్వారం దగ్గ...


PM Modi: కార్గిల్‌ వేదికగా పాక్‌కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

Kargil Vijay Diwas: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (జూలై 26) కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లోని ద్రాస్ చేరుకున్నారు. ఇక్కడ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆయన అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. కార్గిల్‌ నుంచి పాకిస్థాన్‌ చేస్తున్న నీచమైన కుట్రలు ఎప్పటికీ ఫలించవని ప్రధాని మోదీ హెచ్చరించారు. 1999 యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా నేడు దేశవ్యాప్తంగా కార్గిల్...


31న ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ

ఢిల్లీ మద్యం పాలసీ కేసు లో నిర్బంధంలో ఉన్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని న్యాయస్థానం మరోసారి ఈనెల 31 వరకు పొడిగించింది. ట్రయల్‌ కోర్టులో శుక్రవారం జరిగిన విచారణకు కవిత వర్చువల్‌గా హాజరయ్యారు.


భౌ..భౌ

గ్రామాలు, పట్టణాల్లో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. కుక్కల భయానికి చిన్నాపెద్ద తే డా లేకుండా అందరూ భయపడుతున్నారు. కుక్కల దాడుల్లో ఎక్కువగా పిల్లలు గాయపడుతున్నారు. కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సిద్దిపేట జిల్లాలో 499 గ్రామ పంచాయతీలు, ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి.


ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0: కాశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీ భారీ ప్లాన్.. అసలేం జరుగుతోంది?

Kashmir Terrror Attacks: ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్‌లో ‘ఆపరేషన్‌ సర్ప్‌ వినాశ్ 2.0 (Operation Sarp Vinaash 2.0)’ను ప్రారంభించింది. ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా చేపట్టిన భారీ ఆపరేషన్ ఇది. 21 ఏళ్ల తర్వాత కశ్మీర్‌ లోయలో ఆర్మీ చేపట్టిన అతిపెద్ద ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ ఇదే. ప్రధాన మంత్రి కార్యాలయం స్వయంగా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తోంది. ఈ ఆపరేషన్‌లోని ముఖ్య అధికారులు నేరుగా జాతీయ భద్రతా సలహాదారు, చీఫ్ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. గడచిన 32 నెలల్లో జమ్మూలోని వివిధ చోట్ల జరిగిన ఉగ్రదాడుల్లో 48 మంది సైనికులు అమరులయ్యారు. ఆయా ఉగ్రదాడులు, వాటి వెనక ఉన్న కీలక ముష్కరుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసిన ఆర్మీ.. జవాన్ల త్యాగాలు వృథా కాకూడదన్న ఉద్దేశంతో ఈ భారీ ఆపరేషన్‌ చేపడుతోంది. అలాగే, తీవ్రవాదుల దాడులతో భయం గుప్పిట్లోకి జారుకుంటోన్న సాధారణ పౌరుల్లో ధైర్యం నింపేందుకు ఇప్పటికే ఆర్మీ చర్యలు చేపట్టింది. కీలక ప్రాంతాల్లో 200 మంది స్నైపర్లు, 500 మంది పారా కమాండోలతో కలిసి దాదాపు 4 వేల అదనపు బలగాలను మోహరించింది. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల మరోసారి యాక్టివ్ అయ్యారు. పాక్‌లో శిక్షణ పొందిన 55 మంది ఉగ్రవాదులు ప్రస్తుతం కశ్మీర్‌లో ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్రమూకల భరతం పట్టేందుకు భారత సైన్యం ఆపరేషన్ కొనసాగిస్తోంది.


‘సింగరేణి’లో దవాఖానలు ప్రారంభించండి

రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి కోల్‌బెల్ట్‌ ఏరియాలో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐ) సేవల విస్తరణకు దవాఖానలు ప్రారంభించాలని ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ కమల్‌కిశోర్‌ సోనును సింగరేణి సీఎండీ బలరాం కోరారు.


Telangana | ఎందరినో దాటి తెలంగాణ మేటి.. కేసీఆర్‌ పదేండ్ల పాలనలో దేశానికే తలమానికంగా రాష్ట్రం

ఒక రాష్ట్ర అభివృద్ధికి కొలమానాలు అంకెలే. రాష్ట్ర బడ్జెట్‌, రెవెన్యూ రాబడులు, తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరుగుదలను పరిశీలిస్తే ఆ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో గుర్తించవచ్చని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు.


Old City Bonalu 2024 : లాల్‌ దర్వాజా సింహ వాహిని బోనాల వేడుకలు..28,29 తేదీల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలివే!

Old City Lal Darwaza Bonalu Jatara 2024: పాతబస్తీలో సింహవాహిని శ్రీ మహంకాళి బోనాల వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సింహవాహిని ఆలయంతో పాతబస్తీలోని 28 ప్రధాన దేవాలయాలతో పాటు మరో 330 ఆలయాలను శోభాయమానంగా అలంకరించారు. జూలై 28 ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి జల్లెకడువ నిర్వహిస్తారు. 4 గంటలకు బలిహరణ, 5.30కు దేవీ మహాభిషేకం అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. శ్రీ లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో డిప్యూటీ సీఎం మల్లు...


Liquor Shops Closed: మందు బందు.. హైదరాబాద్‌ బోనాలు సందర్భంగా 2 రోజులపాటు మద్యం దుకాణాల మూసివేత..

Liquor Shops Closed: మందు బందు.. హైదరాబాద్‌ బోనాలు సందర్భంగా 2 రోజులపాటు మద్యం దుకాణాల మూసివేత..


Teacher Transfer | వెబ్‌ ఆప్షన్స్‌లో పాఠశాల పేరు మాయం.. టీచర్లు లేక పాఠాలు బోధించుకుంటున్న విద్యార్థులు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. ఉపాధ్యాయులను నియమించకపోవడంతో నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం కోమటికుంట ప్రాథమికోన్నత పాఠశాల ఎదుట శుక్రవారం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. కోమటికుంట ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడు తరగతులు ఉండగా..74 మంది విద్యనభ్యసిస్తున్నారు.


స్ట్రెంత్ పెరిగితేనే గంజాయికి చెక్

స్ట్రెంత్ పెరిగితేనే గంజాయికి చెక్ ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగా జోరుగా అక్రమ రవాణా   భారీగా సరుకు పట్టుబడుతున్నా .. ఆగని దందా    కింది స్థాయి సిబ్బందిపై పెరుగుతున్న పనిభారం మూడు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగా గంజాయి అక్రమ రవాణా భారీగా జరుగుతోంది.  సిబ్బంది తక్కువగా ఉన్నా కూడా  ఇతర డిపార్ట్​మెంట్ల సహకారంతో ఎక్సైజ్​ అధికారులు ...


జూనియర్‌పై సీనియర్‌ విద్యార్థుల దాడి

మహావీర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో జూనియర్‌ విద్యార్థిపై దాడి చేసిన ఘటనలో సీనియర్‌ విద్యార్థులపై మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.


ఏపీలో స్కూాల్ విద్యార్థులకు శుభవార్త.. ప్రభుత్వం ఉచితంగానే ఇస్తుంది, కీలక ప్రకటన

Nara LokesH On Vidya Kanuka Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో విద్యాకానుక పథకాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు. గత ప్రభుత్వంలో విద్యా కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని.. టెండర్లు పిలవకుండానే విద్యా కానుక కిట్ల పేరిట కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారన్నారు. అంతేకాదు విద్యాకానుక కింద ఇచ్చే బ్యాగ్‌ల నాణ్యతపై...


ఏడు వందల ఏండ్ల చరిత్ర.. అహోం సమాధులకు యునెస్కో గుర్తింపు

ఏడు వందల ఏండ్ల చరిత్ర.. అహోం సమాధులకు యునెస్కో గుర్తింపు దిస్పూర్ : అస్సాంలోని 700 ఏండ్ల చరిత్ర ఉన్న మొయిదమ్స్​(అహోం చక్రవర్తుల సమాధులు) కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించింది. మొయిదమ్స్ అనేవి తూర్పు అస్సాంలో ఉన్న అహోం రాజవంశానికి చెందిన పురాతన కాలం నాటి రాజుల మట్టి దిబ్బ సమాధులు. వీటికి కల్చరల్ ప్రాపర్టీ కేటగిరీలో ప్రపంచ వారసత్వ ప్రద...


సైనికుల సేవలు మర్చిపోలేనివి

సంగారెడ్డి కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో జిల్లా మాజీ సైనిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కార్గిల్‌ విజయ్‌ దివస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.


YS Jagan | రేవంత్‌తో బాబుకున్న లింక్‌ ఏమిటి? ఏపీలో హింసపై కాంగ్రెస్‌ ఎందుకు స్పందించదు?: వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న లింకు ఏమిటో ఆ పార్టీ పెద్దలే చెప్పాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.


వీడీసీల ఆగడాలకు అడ్డుకట్ట రంగంలోకి దిగిన సర్కారు యంత్రాంగం

వీడీసీల ఆగడాలకు అడ్డుకట్ట రంగంలోకి దిగిన సర్కారు యంత్రాంగం అడిషనల్ కలెక్టర్ హెచ్చరికలు అప్రజాస్వామిక  చర్యలకు పాల్పడితే శిక్ష తప్పదంటూ వార్నింగ్ నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో వీడీసీ(విలేజ్ డెవలప్మెంట్ కమిటీ) ల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. వీరి ఆగడాలు మితిమీరిపోవడంతో అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం పూనుకుంది. ఈ మేరకు అడిషనల్ కలెక్టర...


Lal Darwaza Bonalu | పాతబస్తీ లాల్‌ దర్వాజా బోనాల వేడుకలు.. హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్‌ ఆంక్షలు

సింహ వాహిని మహంకాళి లాల్‌ దర్వాజ బోనాల పండుగ సందర్భంగా పాత నగరంలోని ఫలక్‌నుమా, చార్మినార్‌, మీర్‌చౌక్‌, బహుదుర్‌పురా ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 28, 29వ తేదీల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు.


రఘుపతిపేట బ్రిడ్జి పనులను ప్రారంభించాలి

రఘుపతిపేట గ్రా మ సమీపంలోని దుందుభీ వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం కల్వకుర్తి మం డలం రఘుపతిపేట ప్రధాన రహదారిపై సీపీఎం, ఆయా సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు.


ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రకటించేదాకా..కమలతో డిబేట్​లో పాల్గొనను : ట్రంప్

ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రకటించేదాకా..కమలతో డిబేట్​లో పాల్గొనను : ట్రంప్ న్యూయార్క్:  డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎంపికయ్యే వరకు కమలా హారిస్​తో తాను చర్చలో పాల్గొనేది లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్​ ప్రకటించారు. అయితే ట్రంప్​తో చర్చలో పాల్గొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని హారిస్ ఇదివరకే ప్రకటించారు. ట్రంప్, ప్...


కమలా హారిస్ అభ్యర్థిత్వానికి ఒబామా ఓకే

కమలా హారిస్ అభ్యర్థిత్వానికి ఒబామా ఓకే ప్రెసిడెంట్​గా గెలిపించేందుకు కృషి చేస్తానని ప్రకటన డెమోక్రటిక్ అభ్యర్థిగా కమల పేరు దాదాపుగా ఖరారు   90 నిమిషాల్లోపే 16 కోట్ల విరాళాలు న్యూయార్క్ :  డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమలా హారిస్ బిడ్​ను అమెరికా మాజీ ప్రెసిడెంట్, డెమోక్రటిక్ సీనియర్ లీడర్ బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒబామా సమర్థించార...


ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను అరికట్టాలి

ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను అరికట్టాలి హైదరాబాద్, వెలుగు : బీజేపీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీలోని బీజేపీ కార్పొరేటర్లు శుక్రవారం బుద్ధభవన్​లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, పార్కులు ఆక్రమణకు గురికాకుండా చూడాలని కోరారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కమిషనర్​ను కలిసినవారిల...


ఫోన్​ చార్జింగ్​ పెడుతుండగా కరెంట్​షాక్​తో బాలిక మృతి

ఫోన్​ చార్జింగ్​ పెడుతుండగా కరెంట్​షాక్​తో బాలిక మృతి మధిర, వెలుగు: ఖమ్మం జిల్లా చింతకాని మండలం నామారంలో శుక్రవారం సెల్​ఫోన్​చార్జింగ్​పెడుతుండగా షాక్​కొట్టడంతో ఓ బాలిక చనిపోయింది. గ్రామానికి చెందిన కనికాల రామకృష్ణ తన సెల్​ఫోన్​చార్జింగ్​ పెట్టమని కూతురు అంజలీ కార్తీక(8)కు ​ఇచ్చాడు. ఆమె వెళ్లి ఇంట్లో కరెంట్ బోర్డు వద్ద చార్జింగ్​పెడుతుండగా షాక్​ కొ...


ఉంటుందా.. పోతుందా?

తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కొనసాగింపుపై ప్రజల్లో సందిగ్ధత నెలకొంది. ఆసుపత్రి స్థాయిని తగ్గించి కూసుమంచికి బదిలీచేసి అక్కడ వంద పడకల ఆసుపత్రి చేపడతారని గత కొన్నిరోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.


దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల నిందితుడి మృతి

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల నిందితుడు సయ్యద్‌ మక్బూల్‌ అనారోగ్యంతో గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్టు చర్లపల్లి జైలు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన సయ్యద్‌ మక్బూల్‌ ఇండియన్‌ ముజాహిద్దీన్‌ వ్యవస్థాపకుడు ఆజంఘోరీకి అత్యంత సన్నిహితుడు.


పెండ్లి చేసుకుంటానని కాంగ్రెస్‌ నాయకుడి మోసం

గ్రేటర్‌ వరంగల్‌కు చెందిన అధికార పార్టీ నాయకుడు తనను పెండ్లి చేసుకుంటానని మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. శుక్రవారం ఆమె నగరంలోని ఎల్బీనగర్‌లోగల డీసెంట్‌ ఫంక్షన్‌హాల్‌లో మీడియాతో మాట్లాడారు.


మెరుగైన విద్యను అందించాలి

ఉపాధ్యాయులు స్థానికంగా ఉంటూ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు నాణ్యమైన విద్యను, మెనూ ప్రకారం భోజనం అందించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్‌ అన్నారు. అనంతోగు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం రాత్రి ఆయన తనిఖీ చేశారు. తరగతి గదులు, కిచెన్‌ షెడ్‌, డార్మెటరీ, డైనింగ్‌ హాల్‌ పరిసరాలను సందర్శించారు.


పారిస్‌ ఒలింపిక్స్: ఘనంగా ఆరంభ వేడుకలు, భారత బృందానికి సారథ్యం వహించిన పీవీ సింధు, శరత్ కమల్...

మొట్టమొదటిసారి ఒలింపిక్ వేడుకలు ఒక స్టేడియంలో కాకుండా, నగరం మధ్యలో నది దగ్గర జరిగాయి. ఒలింపిక్స్ కోసం పారిస్‌కు తరలివెళ్లిన ఆటగాళ్లంతా సెన్ నదిలో బోట్లలో విహరించారు.


మూసీ నదిలో జలకళ సందడి

నల్గొండ జిల్లాలోని రెండో అతిపెద్ద ప్రాజెక్టు అయినా మూసీ నదికి ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల, భారీ ఎత్తున నీరు చేరింది. ఈ సందర్భంగా రైతులు మూసి పరిహార ప్రాంతాలైనగుడివాడ, కాసనకోడు, బొప్పారం చుట్టుపక్కల గ్రామాలు దాదాపు 17వేల ఎకరాలు ముసినది సాగునీరు అందిస్తుంది అని అన్నారు. అదేవిధంగా 1984 సంవత్సరంలో వచ్చిన కరువు తప్ప, నేటి కూడా ఎటువంటి కరవు రాలేదు అనిరైతులు లోకల్ 18 ల్ ద్వారా తెలియజేశారువివరాల్లోకి వెళ్తే.. మూసీ నది వల్ల ఒకవైపు మత్స సంపద, మరోవైపు...


కరోనా లాంటి డేంజరస్ వైరస్.. పెరుగుతున్న కేసులు.. తెలుగు ప్రజలకు కీలక హెచ్చరికలు!

దేశంలో మరోసారి నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ సోకితే కొన్ని గంటల్లోనే 14 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోగా తాజాగా ఈ వైరస్ మరో ఇద్దరికి సోకింది. కేరళలో ఈనెల 21న మళప్పురం జిల్లాలో 14 ఏళ్ల బాలుడికి శనివారం నిఫా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. అయితే ఆ బాలుడికి చికిత్స అందిస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన అనంతరం చనిపోయిన బాలుడి తల్లిదండ్రుల కాంటాక్ట్ లిస్టులోని ప్రతి ఒక్కరికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. ప్రస్తుతం 9 మందిలో నిఫా వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే వీరిలో కొద్దిపాటి లక్షణాలు ఉన్నాయని.. వారికి ఇంకా అధికారికంగా నిర్థారణ కాలేదన్నారు. చనిపోయిన బాలుడి సన్నిహితుల్లో ఇద్దరికి మాత్రం అధికారికంగా నెగిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. మృతుడి కుటుంబాల కాంటాక్టు లిస్టులలో ‘నెగెటివ్’ మెడికల్ రిపోర్టు వచ్చిన వారి సంఖ్య 68కి చేరింది. కాంటాక్ట్ లిస్ట్‌లో మొత్తం 472 మంది ఉండగా.. వారిలో 220 మంది హై- రిస్క్ కేటగిరీలో ఉన్నారు. ప్రారంభంలో, వ్యాధి సోకిన వ్యక్తులు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు నొప్పిని అనుభవిస్తారు. దీని తరువాత, ఇన్ఫెక్షన్ మైకము, మగత, నరాల సమస్యలు, స్పృహలో మార్పు వంటి లక్షణాలను కలిగిస్తుంది. నిపా వైరస్ జంతువుల నుంచి (గబ్బిలాలు లేదా పందులు వంటివి) లేదా కలుషితమైన ఆహార పదార్థాల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. నేరుగా మనిషి నుంచి మనిషికి కూడా వ్యాపిస్తుంది. క్రమంగా నిఫా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అటు తమిళనాడుతో పాటుగా తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. అత్యవసరమైతే తప్ప కేరళ వెల్లవద్దని హెచ్చరించింది. నిఫా వైరస్ కోసం అన్ని ఆస్పత్రిల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.


ఆల్మట్టి నుంచి 3 లక్షల క్యూసెక్కులు

ఆల్మట్టి నుంచి 3 లక్షల క్యూసెక్కులు దిగువకు కంటిన్యూ అవుతున్న భారీ వరద     శ్రీశైలంలోకి 2,58,096 క్యూసెక్కుల ప్రవాహం     భద్రాచలం నుంచి 10 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి హైదరాబాద్, వెలుగు : ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి భారీ వరద కంటిన్యూ అవుతున్నది. నిన్న మొన్నటి వరకు 2.5 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు వదలగా.. తాజాగా అది 3 లక్షల క్యూసెక్కులకు పెరిగి...


27th July 2024 News Headlines: జులై 27 న మీ స్కూల్‌ అసెంబ్లీలో చదవదగ్గ న్యూస్‌ హెడ్‌లైన్స్ ఇక్కడ చూసుకోవచ్చు

27th July School News Headlines Today: నేటి ప్రత్యేకత: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ వర్దంతి స్వాతంత్య్ర సమరయోధురాలు, ఏపీ తొలి మహిళా ఎంపీ సంగం లక్ష్మీబాయి జయంతి క్రీడా వార్తలు ఫ్రాన్స్‌ సంస్కృతిని, వైభవాన్ని చాటేలా ఒలింపిక్స్‌ 2024 పారిస్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలు అబ్బురపరిచాయి. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ విశ్వ క్రీడలు ప్రారంభమవుతున్నట్లు ప్రకటించాడు. వర్షం కురిసినా లక్షలాదిమంది అభిమానులు...


గడువులోగా పనులు పూర్తిచేయాలి

రాష్ట్రంలోని విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణ పనులను గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర విద్యుత్తుశాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ రోనాల్డ్‌రోస్‌ అధికారులను ఆదేశించారు.


Mumbai | రౌడీషీటర్‌ హత్య.. శరీరంపై టాటూతో శత్రువుల పేర్లు

తాను హత్యకు గురైనా తన శత్రువులు చట్టం నుంచి తప్పించుకోకూడదని భావించిన ఒక రౌడీ షీటర్‌ తన ఒంటిపై 22 మంది శత్రువుల పేర్లు పచ్చబొట్టుతో రాయించుకున్నాడు.


త్వరలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది అవార్డులు

త్వరలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది అవార్డులు ఖైరతాబాద్, వెలుగు: ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు ఇవ్వనున్నట్టు తెలంగాణ  telugu జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనం చిన్ని వెంకటేశ్వరావు, తెలుగు జర్నలిస్టుల సంక్షేమం సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మేడవరపు రంగనాయకులు తెలిపారు. శుక్రవారం ప్రెస్​క్లబ్​లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడా...


52 లక్షల వేతనంతో కొలువు

కరీంనగర్‌లోని జ్యోతిష్మతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టె క్నాలజీ అండ్‌ సైన్స్‌ కాలేజీ పూర్వ విద్యార్థిని భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. ఎం ఆశ్రిత రూ.52 లక్షల వార్షిక వేతనంతో బెంగళూరులోని ఎన్వీడియా కంపెనీలో ఏఎస్‌ఐసీ ఇంజినీర్‌గా ఎంపికైంది. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం గోపాల్‌రావుపేటకు చెందిన ఆశ్రిత ఓ రైతు కుటుంబంలో జన్మించింది.


మహావీర్ ​ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్

మహావీర్ ​ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ బాత్రూమ్​లో జూనియర్లపై సీనియర్ల దాడి     ఇద్దరు స్టూడెంట్లకు గాయాలు.. కేసు నమోదు శంషాబాద్, వెలుగు : రాజేంద్రనగర్​ నియోజకవర్గంలోని మహావీర్ ఇంజినీరింగ్ కాలేజీలో సీనియర్ ​స్టూడెంట్లు రెచ్చిపోయారు. ర్యాగింగ్​ పేరుతో జూనియర్ స్టూడెంట్లపై దాడి చేశారు. బాధితుల ఫిర్యాదుతో మైలార్ దేవ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు...


టీచర్ల సమస్యల పరిష్కారానికి సానుకూలం

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం టీటీజేఏసీ చైర్మన్‌ శ్రీపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సలహాదారును కలిసి సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందచేశారు.


ఆరంభానికి ముందు ఉగ్ర కుట్ర?

విశ్వక్రీడల ఆరంభోత్సవ కార్యక్రమానికి కొద్దిగంటల ముందే ఆతిథ్యదేశంలో అశాంతిని రేకెత్తించడానికి ముష్కర మూకలు భారీ ఉగ్రకుట్ర పన్నాయా? అంటే గురువారం ఉదయం అక్కడ జరిగిన పరిణామాలు అవుననే అంటున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న హైస్పీడ్‌ రైల్వే వ్యవస్థపై ఆకస్మిక దాడి జరగడమే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం.


బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు విడుదల చేయాలి

బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (టీబీఎస్‌ఎస్‌ఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహన్‌శర్మ విజ్ఞప్తి చేశారు.


NEET UG 2024 Revised Results: నాలుగోసారి విడుదలైన నీట్ ఫలితాలు, కౌన్సిలింగ్ ఎప్పట్నించంటే

NEET UG 2024 Revised Results: NEET UG 2024 తెరపడింది. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నాలుగోసారి రివైజ్డ్ ఫలితాలు విడుదల చేసింది. టాప్ ర్యాంకర్ల జాబితా గణనీయంగా తగ్గిపోయింది. ఇక కౌన్సిలింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


టన్నులకొద్దీ బియ్యం పక్కదారి..పోలీసుల దాడుల్లో బయటపడుతున్న అక్రమ నిల్వలు


Agnipath | అగ్నిపథ్‌పై వాగ్యుద్ధం.. చౌకబారు రాజకీయాలు చేస్తున్న ప్రధాని మోదీ: విపక్షాలు

కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా శుక్రవారం అగ్నిపథ్‌ స్కీమ్‌పై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది.


Air Quality Index: విశాఖలో గాలి నాణ్యత ఎంత? హిందుపురంలో కాలుష్యం పెరుగుతోందా?

Air Quality Index In Andhra Pradesh And Telangana: తెలంగాణ (Telangana) రాష్ట్రం లో గాలి నాణ్యత సూచీ ఈరోజు 36 పాయింట్లను చూపిస్తోంది ఇది నిన్నటి కంటే ఒక్క పాయింట్ తక్కువ . అలాగే ప్రస్తుత PM2.5 సాంద్రత 17గా పీఎం టెన్‌ సాంద్రత 36 గా రిజిస్టర్ అయింది. తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత ప్రాంతం పేరు గాలి నాణ్యత స్టాటస్‌ AQI-IN PM2.5 PM10 ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం ఆదిలాబాద్ ఫర్వాలేదు 65 36 65 24 95 బెల్లంపల్లి ఫర్వాలేదు 79 47 79 24 94 భైంసా...


కార్గిల్‌ వార్: తొలి నెలరోజుల పాకిస్తాన్‌ ఆధిపత్యాన్ని భారత్ వ్యూహాత్మకంగా ఎలా తిప్పికొట్టిందంటే....

''మీరు మీ సైన్యాన్ని బేషరతు ఉపసంహరణకు సిద్ధంగా ఉంటేనే ఇక్కడకు రావాలని మీకు ముందే చెప్పా. లేదంటే, కార్గిల్ సంక్షోభానికి పాకిస్తానే కారణమని చెప్పే ప్రకటన నా దగ్గర రెడీగా ఉంది.’’ అని నవాజ్ షరీఫ్‌తో క్లింటన్ అన్నారు.


ఎమర్జెన్సీపై షా కమిషన్ రిపోర్ట్ కోరిన రాజ్యసభ చైర్మన్

ఎమర్జెన్సీపై షా కమిషన్ రిపోర్ట్ కోరిన రాజ్యసభ చైర్మన్ న్యూఢిల్లీ :  దేశంలో 1975 నాటి ఎమర్జెన్సీ సమయంలో జరిగిన దారుణాలపై దర్యాప్తు చేసి షా కమిషన్ ఇచ్చిన రిపోర్టు కాపీని సభలో ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్​ఖడ్ శుక్రవారం కేంద్రాన్ని కోరారు. ఆ రిపోర్టును బయటపెట్టాలన్న బీజేపీ సభ్యుల డిమాండ్​ను పరిగణనలోకి తీస్కోవాలని, దాంత...


Universities | గాలికి వదిలేసిన కాంగ్రెస్‌ సర్కారు.. త్రిశంకుస్వర్గంలో యూనివర్సిటీలు

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ యూనివర్సిటీలు త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సమస్యల ఊబిలోకి కూరుకుపోతున్నాయి.


దొంగతనానికి వచ్చి పకోడీలు చేసుకొని తిన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

సాధారణంగా దొంగలు ఇళ్లలోకి చొరబడి డబ్బు, బంగారం, ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్తారు. నిమిషాల వ్యవధిలోనే దొంగతనం పూర్తిచేసి పరార్ అవుతుంటారు. అయితే యూపీలోని నోయిడాలో ఓ దొంగల ముఠా చాలా వెరైటీగా, విచిత్రంగా దొంగతనాలు చేస్తూ స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇటీవల జరిగిన ఆరు వరుస దొంగతనాల తీరును పరిశీలించిన పోలీసులు షాక్ అయ్యారు. అపార్ట్‌‌మెంట్‌లో ఎవరూ లేని ఫ్లాట్లే వారి టార్గెట్. వీరు చోరీకి వెళ్లిన ఇంట్లో...


కేరళ, బెంగాల్‌‌‌‌ గవర్నర్లకు సుప్రీం కోర్టు నోటీసులు

కేరళ, బెంగాల్‌‌‌‌ గవర్నర్లకు సుప్రీం కోర్టు నోటీసులు న్యూఢిల్లీ: బిల్లులను పెండింగ్ లో పెడుతున్న కేరళ, పశ్చిమ బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కారణం లేకుండానే ఎనిమిది బిల్లులను ఇద్దరు గవర్నర్లు ఏడాదికి పైగా పెండింగ్ లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ  కేరళ, బెంగాల్ ప్రభుత్వాలు సుప్రీంను ఆశ్రయించాయి. ఈ పిటిషన్లను సీజేఐ జస్టిస్ డీవై చ...


ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ చాన్స్‌లర్‌ ఎన్నికల్లో ఇమ్రాన్‌ పోటీ

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్‌ పదవి కోసం పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ పోటీ చేయబోతున్నారు.