Trending:


JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌‌-2024లో పెరిగిన కటాఫ్ మార్కులు, ఏడేళ్లలో ఇదే అత్యధికం - ప్రవేశాల్లో తెలుగు రాష్ట్రాల్లే టాప్!

JEE Advanced 2024 Cutoff Marks: దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం మే 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 ఫలితాలు జూన్ 9న వెలువడిన సంగతి తెలిసిందే. ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తాచాటారు. టాప్-10లో ఏకంగా నాలుగు ర్యాంకులు సొంతం చేసుకున్న విద్యార్థులు, టాప్-100లో మద్రాస్ రీజియన్‌లో 25 మంది ఉండగా.. అందులో తెలుగు విద్యార్థులే 20 మంది ఉండటం విశేషం. ఇక టాప్-500 ర్యాంకుల్లో మద్రాస్ రీజియన్‌ నుంచి 145 మంది అర్హత...


PM Modi: ఇటలీ పర్యటన ముగించుకుని భారత్‌కి మోదీ, G7 సదస్సుపై కీలక వ్యాఖ్యలు

PM Modi at G7 Summit: ప్రధాని నరేంద్ర ఇటలీ పర్యటన ముగించుకుని భారత్‌కి వచ్చారు. G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లిన ఆయన ఆ సమ్మిట్‌ ముగించుకుని ఇండియాకి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పలు దేశాధినేతలతో కలిసి రకరకాల అంశాలపై చర్చించినట్టు వెల్లడించారు. ఇటలీ ఇచ్చిన ఆతిథ్యానికి థాంక్స్ చెప్పారు. G7 సదస్సు చివరి రోజుని దేశాల అధినేతలంతా సద్వినియోగపరుచుకున్నారని స్పష్టం చేశారు. రాబోయే తరాలకు గొప్ప భవిష్యత్ అందించాలన్న...


రైతు భరోసాకు కిసాన్‌ సమ్మాన్‌ డాటానా?

రైతు భరోసాకు కిసాన్‌ సమ్మాన్‌ నిధి డాటాను ప్రాతిపదికగా వినియోగిస్తారా? అని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఖమ్మం కలెక్టర్ గా ముజామ్మిల్ ఖాన్

ఖమ్మం  కలెక్టర్ గా ముజామ్మిల్ ఖాన్ ఖమ్మం, వెలుగు : ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ముజామ్మిల్ ఖాన్ ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2017కు బ్యాచ్ కు చెందిన ముజామ్మిల్ ఖాన్ ఇప్పటి వరకు పెద్దపల్లి కలెక్టర్ గా పని  చేశారు. ముజామ్మిల్ ఖాన్ తండ్రి ఏకే ఖాన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డీజీపీ గా పనిచేశారు. అయితే ప్ర...


ఉపాధి హామీ కార్మికుల సమస్యలను పరిష్కరించండి : శ్రీను నాయక్

ఉపాధి హామీ కార్మికుల సమస్యలను పరిష్కరించండి : శ్రీను నాయక్ మంత్రి సీతక్కకు కార్మిక సంఘ నేతలు వినతి షాద్ నగర్,వెలుగు: రాష్ట్రంలో ఉపాధి హామీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించాలని వ్యవసాయ, కార్మిక సంఘం నియోజకవర్గ ఇన్ చార్జ్ శ్రీను నాయక్ కోరారు. సోమవారం హైదరాబాద్ లో వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పలు సమస్యలపై రాష్ట్ర మంత...


మోగిన బడి గంటలు.. హైదరాబాద్​ జిల్లాలో ఫస్ట్​ డే 36.73% అటెండెన్స్

మోగిన బడి గంటలు.. హైదరాబాద్​ జిల్లాలో ఫస్ట్​ డే 36.73% అటెండెన్స్ హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్​స్కూళ్లు బుధవారం ఓపెన్​అయ్యాయి. స్కూళ్లతోపాటు, స్కూల్స్​పరిసరాలు సందడిగా కనిపించాయి. 48 రోజుల వేసవి సెలవుల పిల్లలు తిరిగి బడిబాట పట్టారు. ఉదయం 7 గంటల నుంచే బ్యాగులు తగిలించుకుని తల్లిదండ్రులతో స్కూళ్లకు చేరుకున్నారు. మొదటిర...


తెలంగాణలో మెగా జాబ్ మేళా.. పది, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ అభ్యర్థులు అర్హులు..

నిరుద్యోగ యువతీ యువకులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు. 60 కి పైగా కంపెనీల సహాయంతో IT, నాన్ ఐటీ, ఫార్మసీ, బ్యాంకింగ్, ఫార్మసీ మొదలగు రంగాల్లో వెయ్యికి పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. క్రింద ఇవ్వబడిన గూగుల్ లింక్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. https://me-qr.com/z0s8PfJt. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ పరిధిలోని కల్యాణ లక్ష్మీ...


Salary Hike: ఉద్యోగులకు బొనాంజా.. మోదీ సర్కార్ కీలక నిర్ణయం! భారీగా పెరగనున్న జీతాలు..?

8th Pay Commission Salary Structure: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని NDA నే మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఎప్పటి నుంచో ఉద్యోగుల జీతాలు పెరగబోతున్నాయని వార్తలు వస్తున్న క్రమంలోనే ఇప్పుడు వారికి భారీ శుభవార్త అందబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఎందుకో ఒకసారి మనం తెలుసుకుందాం.


Revanth appeal to Union Ministers : అలా చేయండి -తెలుగు కేంద్ర మంత్రులకు రేవంత్ ప్రత్యేక విజ్ఞప్తి

CM Revanth Reddy : కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంలో మంత్రివర్గం కొలువుదీరింది. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని సహా 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు, ఏపీ నుంచి ముగ్గురు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాలని కోరారు. తెలుగురాష్ట్రాల నుండి...


ఏపీ ముఖ్యమంత్రిగా బాబు ప్రమాణం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.


MLA Sofia Firdous | ఒడిశా తొలి ముస్లిం మహిళా ఎమ్మెల్యేగా సోఫియా

ఒడిశా తొలి ముస్లిం మహిళా ఎమ్మెల్యేగా సోఫియా ఫిర్దౌస్‌(32) చరిత్ర సృష్టించారు. కేవలం 30 రోజుల ముందు అనుకోకుండా ఎన్నికల బరిలో నిలబడిన సోఫియా.. బీజేపీ అభ్యర్థి పూర్ణ చంద్ర మహాపాత్ర(69)పై 8,001 ఓట్ల తేడాతో గెలుపొందారు.


వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆదివారమే రాజన్న ఆలయానికి చేరుకున్న భక్తులు సోమవారం కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించారు. అనంతరం ధర్...


కాళేశ్వరం వల్ల ఈ ప్రభుతువ్వనికి మిగిలింది ఇదొక్కటే సార్..!!

కాళేశ్వరం వల్ల ఈ ప్రభుతువ్వనికి మిగిలింది ఇదొక్కటే సార్..!! ©️ VIL Media Pvt Ltd.


Telangana Jobs Recruitment: గురుకుల ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, త్వరలోనే మిగతా అభ్యర్థుల ఫలితాలు, పోస్టింగులు

Telangana Gurukula Recruitment: తెలంగాణలోని గురుకులాలల్లో ఉసాధ్యాయ పోస్టుల (Gurukula Recruitment) భర్తీకి సంబంధించిన ప్రక్రియ మళ్లీ ఊపందుకోనుంది. ఇప్పటికే కొన్ని ఖాళీల నియామక ప్రక్రియ పూర్తికాగా.. మిగిలిన పోస్టుల భర్తీకి గురుకులు సొసైటీలు (Gurukula Societies) కసరత్తు మొదలుపెట్టాయి. పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా.. దివ్యాంగ అభ్యర్థులకు నిర్వహించిన వైద్యపరీక్షల ఫలితాలు ఆలస్యమవడంతో.. వీటిని మినహాయించి మిగతా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు....


సచివాలయంలో వాస్తు మార్పులు ముమ్మరం?

సీఎం రేవంత్‌రెడ్డి కోసం సచివాలయంలో వాస్తు మార్పులు వేగంగా జరుగుతున్నట్టు సమాచారం. తూర్పు వైపున్న ప్రధాన గేటును ఇప్పటికే మూసివేశారు. కాగా.. పశ్చిమం వైపు (వెనుక) గేటు వద్ద మరమ్మతులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ఈశాన్యం వైపున్న గేటు నుంచి రాకపోకలు సాగించారు.


భవనం కట్టారు.. వసతులు మరిచారు

దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించాలి అనే రీతిలో ఉంది మండల అధికారుల తీరు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూసి వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేదు. మండలంలోని పెద్దతండా పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మకాలనీలో సుమారు 300 కుటుంబాలకు పైగా ఉన్నాయి.


‘ధరణి’ సమస్యలు పరిష్కరించాలి

ప్రత్యేక కార్యాచర ణ ద్వారా పెండింగ్‌ ధరణి సమస్యలను పరిషరించాలని సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో పెండింగ్‌ ధరణి సమస్యల పరిషారంపై శుక్రవారం వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా రివ్యూ నిర్వహించారు.


Watch: విగ్రహానికి పూలదండ వేస్తుండగా కూలిన క్రేన్ లిఫ్ట్‌‌.. తర్వాత ఏం జరిగిందంటే?

Crane Crash | విగ్రహానికి పూలదండ వేస్తుండగా క్రేన్‌ లిఫ్ట్‌ కూలింది. దీంతో దానిలో ఉన్న ఇద్దరు నాయకులు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.


మోదీ కేబినెట్లో బీజేపీకి 61 ..మిత్రపక్షాలకు 10 మంత్రి పదవులు

మోదీ కేబినెట్లో బీజేపీకి 61 ..మిత్రపక్షాలకు 10 మంత్రి పదవులు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో తొలి సంకీర్ణ సర్కారు కొలువుదీరింది. దేశానికి17వ ప్రధాన మంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఆయన దైవసాక్షిగా హిందీలో ప్రమాణం చేశారు. దీంతో దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన న...


రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ.. కార్యాచరణపై అధికారుల కసరత్తు

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్. త్వరలోనే రూ.2 లక్షల రుణమాఫీ కానుంది. ఈ మేరకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రైతులకు ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ అమలుపై విధివిధానాల ఖరారుకు కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని సీఎం డిసైడ్ అయ్యారు.


ప్రైవేట్‌కు దీటుగా విద్యనందించాలి

ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూల్స్‌ విద్యార్థులకు విద్యనందించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సూచించారు. శనివారం పట్టణంలోని సిటీ సెంట్రల్‌ హాల్‌లో నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంఈవోలు, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.


అన్నదాతల ఆందోళన

కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతుబంధు, రైతుబీమాతోపాటు రుణమాఫీ అమలు కాకపోవడంతో రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది.


జమ్మూలోబస్సుపై దాడి చేసింది మేమే

జమ్మూలోబస్సుపై దాడి చేసింది మేమే లష్కరే తాయిబాకు చెందిన ఆర్టీఎఫ్  ప్రకటన జమ్మూ: జమ్మూకాశ్మీర్​లోని రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై దాడి చేసింది తామేనని పాకిస్తాన్​ టెర్రరిస్ట్ సంస్థ లష్కరే తాయిబాకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్(ఆర్టీఎఫ్) సోమవారం ప్రకటించుకుంది. బస్సుపై కాల్పులు జరిపింది తామేనని వెల్లడించింది. ఇది సరికొత్త ఆరంభమని పేర్కొంది. టూరిస్ట్...


సెబీలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

సెబీలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ముంబయిలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్‌‌‌‌ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వివిధ స్ట్రీమ్‌‌‌‌లలో 97 ఆఫీసర్ గ్రేడ్ -ఏ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది. అర్హత : సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌బీ/ పీజీ/ సీఏ/ సీఎఫ్‌‌‌‌ఏ/ సీఎస్‌‌‌‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు మార్చి 31 నాటి...


Love Murder: కన్న కూతురా రాక్షసా ఇలాంటి బిడ్డ కూడా ఉంటుందా? కన్న తండ్రిని దారుణహత్య

Father Killed In His Daughter At Madanapalle: తల్లి లేని బిడ్డ అని గారాబం చేసి పెంచితే కుమార్తె మాత్రం రాక్షసిగా మారింది. పెళ్లి కుదుర్చి రెండతస్తుల ఇల్లు రాసిచ్చినా కూడా బిడ్డ ప్రియుడి మోజులో కన్నతండ్రిని కిరాతకంగా హత్య చేసింది. ఈ సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.


ఏకముఖ హనుమాన్ ఆలయంలో చోరి

ఏకముఖ హనుమాన్ ఆలయంలో చోరి భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా భైంసాలోని ఏకముఖ హనుమాన్​ఆలయంలో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఆలయం గేటు తాళం, హుండీని పగులగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లారు. ఆలయ కమిటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజారెడ్డి తెలిపారు. రెండ్రోజుల క్రితం నేతాజీ నగర్​లోని రమేశ్​, సాయినాథ్​ ఇండ్...


Telangana Aasara Pensions: ఆసరా పెన్షన్లు తొలగింపు నిజమే, కోతకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్ - మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy comments on Aasara Pensions | ఖమ్మం: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొత్త రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు ఇస్తుందని అంతా భావించారు. కొత్త రేషన్ కార్డుల జారీపై ఇదివరకే రాష్ట్ర మంత్రులు పలు సందర్భాలలో ప్రస్తావించారు. అర్హులైన లబ్ధిదారులు పథకాల కోసం ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు చేసుకోవడం తెలిసిందే. ఈ సమయంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి షాకింగ్ న్యూస్ చెప్పారు. వెరిఫై చేసి లబ్ధిదారులల్లో కొందరి పింఛన్లు...


TTD Admissions : 10th పాసైన విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుత అవకాశం.. రేపే చివరితేది

Tirumala Tirupati Devasthanams : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు టెన్త్‌ పాసైన విద్యార్థులకు సువర్ణావకాశం కల్పిస్తోంది. శిల్పకళలో డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు అందిస్తోంది.


సేంద్రీయ వ్యవసాయంలో రాణింపు .. యువరైతుకు దక్కిన పురస్కారం..

ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు ఏటా వ్యవసాయంలో ఆటు పోటులు తప్పడం లేదు. కొందరు ఆ ఆటు పోటులను అధిగమించి వ్యవసాయంలోనే కొనసాగుతుంటే.. మరికొందరు వ్యవసాయాన్ని వదిలి ప్రత్యామ్యాయ బాటపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నష్టాలు వస్తాయని వారించిన వినకుండా ఓ యువరైతు వ్యవసాయం రంగంలోకి దిగాడు. పూర్తిగా ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టి అద్భుతాలను సాధించి ఈ ప్రాంతానికి ఆదర్శంగా నిలిచాడు.ఈ యువరైతు శ్రమకు జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా దక్కింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ...


లైంగికదాడి కేసులో జీవిత ఖైదు

దళిత బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష పడేందుకు కృషి చేసిన పోలీసు సిబ్బందిని మల్టీజోన్‌-2 ఐజీ సుధీర్‌బాబు అభినందించి సన్మానించారు. శనివారం జిల్లా పర్యటనలో భాగంగా డీఐజీ కార్యాలయానికి ఐజీ రాగా ఉమ్మడి జిల్లా డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌తో పాటు ఎస్పీ, జిల్లా పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.


తెలంగాణలో విశ్వవిద్యాలయాల ఇన్‌ఛార్జి వీసీల పదవీకాలం పొడిగింపు

తెలంగాణలో విశ్వవిద్యాలయాల ఇన్‌ఛార్జి వీసీల పదవీకాలం పొడిగింపు తెలంగాణలో విశ్వవిద్యాలయాల ఇన్‌ఛార్జి వీసీల పదవీకాలన్ని ప్రభుత్వం పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇన్‌ఛార్జి వీసీలను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రాష్ట్రంలోని10 వర్సిటీలకు ఐఏఎస్‌లను ఇన్‌ఛార్జి వీసీలుగా నియమించింది ప్రభుత్వం.  వీరంతా నేటి వరకు అంటే జూన్ 1...


దివికేగిన అక్షర దిగ్గజం.. అశ్రునివాళులతో రామోజీరావుకు అంత్యక్రియలు పూర్తి

ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు రామోజీ ఫిల్మ్ సిటీలో అశ్రునివాళుల మధ్య పూర్తయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. సినీ ప్రముఖులు, నేతలు, జర్నలిస్టులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. చంద్రబాబు స్వయంగా రామోజీరావు పాడె మోశారు. రామోజీ స్వయంగా నిర్మించుకున్న స్మృతివనంలో అంత్యక్రియలు నిర్వహించారు.అంతకుముందు ఆయన పార్దీవ దేహాన్ని ప్రముఖులు, అభిమానుల...


Cyber Crime | క్లిక్‌ చేస్తే చిక్కుల వలలో చిక్కుకున్నట్టే..

‘ఇందు ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు మా కళ్లకు అగుపించుచున్నవీ.. ఇది మయసభా? లేక మాయా సభా’ అంటూ దుర్యోధనుడు మయసభలో భ్రమపడి, మోసపోయిన తీరు గుర్తుందిగా! ఎస్‌, అచ్చం అలాగే.. మీరూ మోసపోయే ప్రమాదం ఉంది.


లిఫ్ట్​ల నిర్వహణ ఇక ప్రభుత్వానిదే

లిఫ్ట్​ల నిర్వహణ ఇక ప్రభుత్వానిదే పదేండ్లుగా పైసా ఇవ్వని బీఆర్ఎస్​ సర్కార్ నిర్వహణ లేక పడావు పడ్డ లిఫ్ట్  ఇరిగేషన్  ప్రాజెక్టులు రిపేర్లపై దృష్టి పెట్టిన కాంగ్రెస్​ ప్రభుత్వం పర్యవేక్షణకు టెక్నికల్  సిబ్బంది నియామకం పైలెట్  ప్రాజెక్ట్​ కింద కోదాడ, హుజూర్ నగర్ సూర్యాపేట, వెలుగు: పదేండ్లుగా రాష్ట్రంలోని లిఫ్ట్  ఇరిగేషన్  ప్రాజెక్టులపై ప్రభుత్వం ద...


Chandrababu on Nominated Posts: పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్‌ పోస్టులు- త్వరలోనే భర్తీ చేస్తామన్న చంద్రబాబు

Chandrababu Says Nominated Posts Will Be Filled Soon: రాష్ట్రంలోని నామినేటెడ్‌ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని, పార్టీ కోసం కష్టపడిన వారికి ఈ పోస్టుల్లో అవకాశాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి మంగళగిరిలోని పార్టీ కార్యాలయం ఎన్‌టీఆర్‌ భవన్‌కు వచ్చారు. ఈ సందర్భగా తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. అనంతరం టెలీకాన్ఫరెన్స్‌లో పార్టీ...


TS PGECET | టీఎస్ పీజీఈసెట్ 2024 ప్ర‌వేశ ప‌రీక్ష ప్ర‌శాంతం..

TS PGECET | టీఎస్ పీజీఈసెట్ -2024 ప్ర‌వేశ‌ ప‌రీక్ష విజ‌య‌వంతంగా ముగిసింది. హైద‌రాబాద్, వ‌రంగ‌ల్‌లో ఆన్‌లైన్‌లో కంప్యూట‌ర్ బేస్డ్ విధానంలో నిర్వ‌హించారు. ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మ్, ఎం ఆర్క్, గ్రాడ్యుయేట్ లెవ‌ల్ ఫార్మ్ డీ కోర్సుల్లో ప్ర‌వేశాల నిమిత్తం ఈ ప‌రీక్ష నిర్వ‌హించిన‌ట్లు క‌న్వీన‌ర్ పేర్కొన్నారు.


Accident | నుజ్జునుజ్జయిన కారులో ఇరుక్కుపోయిన బాలుడు.. రెండు గంటల పాటు నరకయాతన

Accident | సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంది దగ్గర జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారును రెండు లారీలు ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. ఒక బాలుడు మాత్రం కారులోనే ఇరుక్కుపోయి దాదాపు రెండు గంటల పాటు నరకయాతన అనుభవించాడు.


ఇసుక మేటలు అక్రమార్కులకు కాసులు

పంటలు సాగు చేసే భూముల కంటే ఇసుక మేటలు వేసిన పట్టా భూములకు ప్రస్తుతం డిమాండ్‌ ఉన్నది. ఎకరానికి సుమారు లక్ష రూపాయల వరకు కౌలు చెల్లించేందుకు దళారులు, కాంట్రాక్టర్లు ముందుకు వస్తుండడంతో రైతులు వారి వైపే మొగ్గు చూపుతున్నారు.


Rammohan Naidu: కేంద్ర మంత్రిగా రామ్మోహన్‌నాయుడు, శ్రీకాకుళం ప్రజలకు కృతజ్ఞతలు చెప్పిన ఎంపీ

Rammohan said Thanks to Srikakulam People : ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. మిత్రపక్షాల మద్దతుతో ఆదివారం సాయంత్రం మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ కార్యక్రమానికి ఇప్పటికే పలు దేశాధినేతలకు ఆహ్వానాలు వెళ్లాయి. వీరితో పాటు మన దేశంలోని రాజకీయ రంగ ప్రముఖులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు, గవర్నర్లకు మోడీ ప్రత్యేకంగా వెల్ కమ్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఎన్డీయే కూటమిలో కీలకంగా...